Saturday, January 25, 2025

‘రవన్న మాస్ దావత్ షురూ రా భయ్’..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్ టైనర్ ‘మాస్ జాతర’. ఈ సినిమాకు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సిినమా నుంచి అప్డేట్ వచ్చేసింది. రవితేజ బర్త్ డే సందర్భంగా ఈనెల 26న చిత్ర గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘రవన్న మాస్ దావత్ షురూ రా భయ్’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.ఇందులో రవితేజ మాస్ లుక్ అదిరిపోయింది ప్రడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో ఇప్పటికే బ్లాక్ బస్టర్ మూవీ దమాకా వచ్చిన సంగతి తెలసిిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News