Monday, January 27, 2025

‘మాస్ జాతర’ గ్లింప్స్ వచ్చేసింది.. వింటేజ్ లుక్ లో రవితేజ..

- Advertisement -
- Advertisement -

మాస్ మహరాజా రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కతున్న రెండో చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని సితారా ఎంటర్ టైన్మెంట్, ఫార్చున్ ఫర్ సినిమాస్, శ్రీకర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆదివారం రవితేజ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ మూవీ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. మాస్ ఎంటర్ టైనర్ గా ఉన్న ఈ గ్లింప్స్ లో రవితేజ వింటేజ్ లుక్ లో అదరగొట్టాడు. మే 9న ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News