Sunday, February 23, 2025

ఛత్రినాకలో బాలికపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Mass rape of a Minor girl in Chhatrinaka

హైదరాబాద్: మైనర్ బాలిపై(17) సామూహిక అత్యాచారం జరిగిన దారుణ సంఘటన హైదరాబాద్ లోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారం చేశారు. పోలీసుల కథనం ప్రకారం… అలీ అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. బాలికను ఇంటికి పిలిచిన స్నేహితుడు అర్బాస్ తో కలిసి అలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల అలీ, అర్బాస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News