- Advertisement -
అమరావతి : ఆలయ కుంటను కబ్జా చేసిన వారిని వదిలే ప్రసక్తేలేదని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను పడగొడతానని మాస్ వార్నింగ్ ఇస్తూ వీడియో విడుదల చేశారు. గత ఐదేళ్లలో అక్రమ కట్టడాలను చేపట్టారని ఆరోపణలు చేశారు. రికార్డులు ఉంటే అక్రమార్కులు తీసుకుని రావాలని అని సవాల్ విసిరారు. లేదంటే ఏ పార్టీ వారైనా ఉపేక్షించేదే లేదని జెసి ఘాటువిమర్శలు చేశారు. ఏ పార్టీ వారైనా అక్రమ నిర్మాణాలు చేపడితే జెసిబిలతో పడగొడుతానని స్పష్టం చేశారు.
- Advertisement -