Sunday, December 22, 2024

బంజారాహిల్స్‌లో మసాజ్ సెంట‌ర్ ముసుగులో వ్య‌భిచారం…..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. రెయిన్ స్పా సెంటర్‌లో గుట్టు చప్పుడు కాకుండా దందా నిర్వహిస్తున్నారు. సయ్యద్ అనే వ్యక్తి ఉద్యోగాల పేరుతో యువతులను వ్యభిచారంలోకి దింపినట్టు పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేశారు. నిర్వాహకుడు సయ్యద్ బిలాల్‌తో పాటు నలుగురు విటులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News