Saturday, April 12, 2025

మలక్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

 

Malakpet fire

హైదరాబాద్‌: మలక్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఫరహత్‌ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది రోగులను మరో భవనంలోకి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News