Sunday, December 22, 2024

ఆల్విన్ ఫార్మాలో మళ్లీ చెలరేగిన మంటలు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో నిన్న ఆల్విన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. హెర్బల్ పరిశ్రమలో మంటలు మళ్లీ వ్యాపిస్తున్నాయి. పరిశ్రమలో మరోసారి భారీ శబ్దాలతో రసాయన డ్రమ్ములు పేలాయి. రసాయన డ్రమ్ములు పేలడంతో మంటలు చెలరేగాయి. సిబ్బంది పరిశ్రమ పరిసర ప్రాంత ఎవరనీ అనుమతించడంలేదు. ఉదయం కంపెనీలో మంటలార్పిన తర్వాత మళ్లీ వ్యాపించాయి. రెండు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పుతున్నారు. నిన్న వెల్డింగ్ చేస్తుండగా అలెన్ హర్బల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం ధాటికి పరిశ్రమ ఉత్పత్తుల భశనం, కార్యాలయం అగ్రికి ఆహుతైంది.  అయితే 18 గంటలు గడిచినా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News