Monday, December 23, 2024

నాంపల్లి లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లి లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్ లో ఓ రసాయయన గోదాంలో గ్రౌండ్ ఫ్లోర్ లో కారు రిఫేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి గోదంలోని నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి . ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News