Sunday, December 22, 2024

గోదాన్ ఎక్సప్రెస్‌లో మంటలు.. రెండు బోగీలు దగ్ధం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్ పరిధిలో గోదాన్ ఎక్సప్రెస్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ట్రైన్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News