Monday, December 23, 2024

భారీ అగ్నిప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధి పాలికాబజార్ లోని ఓ బట్టల దుకాణంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్ తో మంటలను అదుపుచేశారు. ఆయుర్వేదిక్ దుకాణం నుంచి మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు అనుమానిస్తున్నారు. భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News