Monday, December 23, 2024

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం, పలువురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Fire accident in Bihar

పాట్నా:  బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగింది.  కనీసం 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇంటి యజమాని అనిల్ గోస్వామి కుటుంబం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఛత్ పూజ కోసం వంట చేస్తుండగా ఈ ఘటన జరిగిందని వారు తెలిపారు. అగ్నిమాపక శకటాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే వంట గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల మంటలు మరింత పెరిగాయని వారు తెలిపారు. ఇదిలావుండగా గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు జరుపుతున్నట్లు కూడా వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News