Thursday, January 23, 2025

బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌లో భారీ చోరీ

- Advertisement -
- Advertisement -

Massive robbery at Park hyatt hotels in Banjara Hills

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌లో లక్షల విలువ చేసే బంగారు నగల భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముంబయి కి చెందిన అహ్మద్ బెగ్ బిజినెస్ మేన్ సెప్టెంబర్ 22 న బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ లో బస చేసింది. పార్క్ హయత్ హోటల్ వి ఐ పి మూమెంట్ కారణంగా సెప్టెంబర్ 24 న సోమాజిగూడలోని పార్క్ హోటల్ కీ మారింది. అహ్మద్ బెగ్ తన ఆబరణాలు కనిపించడం లేదని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సెప్టెంబర్ 25 తేదీ న ఫిర్యాదు చేసింది. 10.36 గ్రాముల డైమండ్ బ్రాస్లెట్, 35 డైమండ్స్, 3.61 గ్రాముల డైమండ్ రింగ్.. అందులో 89 డైమండ్స్, 5.18 గ్రాముల మంగళసూత్రం , గోల్డ్ చైన్, చేవి దిద్దు చోరి అయినట్లు ఫిర్యాదులో పేర్కొంది.-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పంజాగుట్ట క్రైమ్ పార్టీ పోలీసులు. వాస్తవానికి పార్క్ హయత్ హోటల్లో ఆభరణాలు చోరీ అయినయా? లేక సోమాజిగూడ లోని పార్క్ హోటల్లో నగలు చోరీ అయ్యాయ అనే వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పంజాగుట్ట క్రైమ్ పార్టీ పోలీసులు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News