Wednesday, January 22, 2025

బంజారాహిల్స్ లో భారీ చోరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. అన్నం పెట్టిన ఇంటికే పని మనిషి కన్నం పెట్టింది. పనిమనిషి ఖరీదైన వజ్రాభరణాలు ఎత్తుకుపోయింది. రూ.10 లక్షల విలువైన సామాగ్రి పోయినట్లు బాధితులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News