Sunday, December 22, 2024

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ ఎటిఎంలో భారీ చోరీ

- Advertisement -
- Advertisement -

Massive theft in HDFC Bank ATM in Patancheruvu

పటాన్ చెరువు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం భానురు గ్రామంలో శుక్రవారం భారీ చోరీ జరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎటిఎంలో రూ. 15.70 లక్షలు అపహరణకు గురయ్యాయి. గుర్తుతెలియని దుండగులు గ్యాస్ కట్టర్లతో ఎటిఎంను ధ్వంసం చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సిసిటివి కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News