- Advertisement -
హైదరాబాద్ ః మాస్టర్ డిగ్రీ హాస్పటాలిటీ మేనేజ్ మెంట్ కోర్సులో ప్రవేశాలకు జూన్ 5 వ తేదీవరకు పొడిగించినట్లు ఓయూ డైరెక్టర్ ప్రొపెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. అపోలో, దక్కన్ స్కూల్ మేనేజ్‌మెంట్‌లో చేరేందుకు రూ. 500 పైన్‌తో ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు.
- Advertisement -