- Advertisement -
రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా ‘మాటరాని మౌనమిది‘. ఈ చిత్రంతో మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరోహీరోయిన్లుగా పరిచయం కాబోతున్నారు. లవ్ స్టొరీ, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో మల్టీ జోనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా మారింది.
- Advertisement -