- Advertisement -
ఇక భారత్, నేపాల్ మ్యాచ్‌కూ వర్ష ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 90 శాతం వర్షం పడే అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం నుంచి అక్కడ వర్షం కురిసే ఛాన్స్ అధికంగా కనిపిస్తోంది. వర్షం ప్రభావంతో టాస్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో జల్లులు ఆటకు అంతరాయం ఏర్పడే అవకాశముందని సమాచారం. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే భారత్ టోర్నీలో నిలుస్తుంది. ఇప్పటికే ఓ మ్యాచ్‌లో ఓడిన నేపాల్ ఇంటిదారి పడుతుంది.
Also Read: లిఫ్టులో బిడ్డను ప్రసవించి..చెత్తకుండీలో పడేసి…
- Advertisement -