Wednesday, January 22, 2025

వరుణ్ తేజ్ ‘మట్కా’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా  ట్రైలర్ విడుదల అయ్యింది. శనివారం మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్ ను తన ఎక్స్ వేదికగా రిలీజ్ చేశారు. డిఫరేట్ లుక్స్ తో వరుణ్ తేజ్ ఆకట్టుకున్నాడు. ట్రైలర్ ను చూస్తుంటే.. వరుణ్ ఈసారి హిట్ కొట్టబోతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమాను నవంబర్ 14న పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News