Wednesday, January 22, 2025

భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మ్యాక్స్‌వెల్..

- Advertisement -
- Advertisement -

ప్రపంచ స్టార్ క్రికెట్ ఆటగాళ్లు పెళ్లిళ్ల బాటబట్టారు. ఈ నెల 18న ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, ఆర్‌సిబి కీలక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.. తన ప్రేయసి, భారత సంతతి అమ్మాయి విని రామన్‌ను వివాహమాడాడు. ఈ వివాహ వేడుక పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా కివీస్ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ టిమ్ సౌథీ తాను ఎంతోకాలంగా ప్రేమిస్తున్న బ్రయా ఫహిని పెళ్లి చేసుకున్నాడు.

Maxwell got engaged with Indian Girlfriend

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News