Monday, December 23, 2024

రేపు రాష్ట్రంలో బ్యాంక్ హాలీడే !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మే 1 వ తేదీన(బుధవారం) కొన్ని రాష్ట్రాలలో బ్యాంక్ సెలవు ప్రకటించారు. వాటిలో  తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మణిపుర్, కేరళ, బెంగాల్, గోవా, బీహార్ ఉన్నాయి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ‘మే డే’ గా జరుపుకుంటుండంతో ఈ హాలీడే ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News