Monday, December 23, 2024

అమ్మవారి దయతో ప్రజలందరూ బాగుండాలి

- Advertisement -
- Advertisement -

దుబ్బాక: దుబ్బాక మండల పరిధిలోని గంబీర్‌పూర్ గ్రామంలో ఆదివారం పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో దుబ్బాక ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు, దేవాలయ కమిటి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరు అమ్మవారి దయతో బాగుండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వెంట బిజెపి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News