Tuesday, December 24, 2024

రోహిత్ కు కరోనా… మయాంక్ అగర్వాల్‌కు ఛాన్స్

- Advertisement -
- Advertisement -

Mayank Agarwal to join India Test Squad against England

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే టెస్టు మ్యాచ్ కోసం ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు టీమిండియాలో చోటు కల్పించారు. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడడం, మరో ఓపెనర్ కెఎల్.రాహుల్ గాయంతో అందుబాటులో లేక పోవడంతో ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఎవరూ దిగుతారో అంతుబట్టకుండా పోయింది. ఇలాంటి స్థితిలో మయాంక్ అగర్వాల్‌ను ముందు జాగ్రత్తగా జట్టుకు ఎంపిక చేశారు. మయాంక్ తొలి టెస్టు ఆరంభానికి ముందే ఇంగ్లండ్ చేరుకోకున్నాడు.

Mayank Agarwal to join India Test Squad against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News