Wednesday, March 12, 2025

ఐపిఎల్-2025.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు షాక్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్-2025 ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఐపిఎల్ వైపు మళ్లింది. ఈసారి ట్రోఫీ ఎవరు అందుకుంటారు అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్ జట్టకు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. మయాంక్‌ను రూ.11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. కానీ, ఇఫ్పుడు గాయం కారణంగా సిరీస్ సగం సిరీస్‌కి దూరం కానున్నాడు. ప్రస్తుతం మయాంక్ బిసిసిఐ సెంటర్‌ ఆఫ్ ఎక్సెలెన్స్ రీహబిటేషన సెంటర్‌లో ఉన్నాడు. మయాంక్ గత సీజన్‌లో దీంతో జట్టుకు మయాంకు దూరం కావడం ఆ జట్టుకు ఫస్టాఫ్‌లో పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News