Wednesday, January 22, 2025

నేను సిఎంనో, పిఎంనో కావాలనుకుంటున్నా: మాయావతి

- Advertisement -
- Advertisement -

Mayawati

లక్నో: “నేను మళ్లీ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగానో, లేక దేశ ప్రధానిగానో అవ్వాలని కలలు కంటున్నాను, కానీ రాష్ట్రపతిని కావాలనుకోవడంలేదు”అని బిఎస్‌పి నేత మాయావతి తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపి గెలుపుకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి)యే కారణమని ఆమె ఆరోపించారు. నన్ను రాష్ట్రపతిని చేయాలని సమాజ్‌వాదీ పార్టీ కలలు కంటోంది. దాని వల్ల ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని వారు కోరుకుంటున్నారన్నది స్పష్టం అని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News