Friday, December 20, 2024

గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన బుర్ర మహేందర్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ మొక్కలు నాటారు. అనంతరం బుర్ర మహేందర్ గౌడ్ మాటా ్లడుతూ పర్యావరణంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్క రిని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వాములు అని చేస్తూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపి సంతోష్‌కు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News