Saturday, January 18, 2025

నగర ప్రజలు దీపావళి శుభాకాంక్షలు: నగర మేయర్

- Advertisement -
- Advertisement -

Mayor gadwal vijayalaxmi Diwali wishes to people

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పెద్దలు, పిల్లలు ఇష్టంగా చేసుకునే పండగల్లో ప్రధానమైన పండుగ దీపావళి సందర్భంగా ప్రజలకు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచిని సాధించిన విజయానికి సంకేతంగా దీపావళిని జరుపుకుంటారు. ఈపండగ అన్ని జీవులకు కాంతి, శక్తికి విశ్వ ప్రధాతగా నిలుస్తుందన్నారు. సంప్రదాయ పద్దతులలో జరుపుకునే పండగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని టపాసులు కాల్చే సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. భారతీయులు అత్యంత భక్తి శ్రద్దలతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండగ వేడుకలతో ప్రతి ఒకరిలో కోటి కాంతుల చిరునవ్వులతో సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News