Tuesday, January 21, 2025

గ్రేటర్ వాసులకు మేయర్ సంక్రాంతి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు -జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి సంక్రాంతి పండగ శుభాకాం క్షలు తెలిపారు. భోగి భోగభాగ్యాలతో, సంక్రాంతి సిరిసంపదలతో, కనుమ కనువిందుగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో ,రంగు రంగుల ముగ్గులతో సంబరాలను జరుపుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News