Sunday, February 23, 2025

భక్తిశ్రద్దలతో మేయర్ వరలక్ష్మి వత్రం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /సిటీ బ్యూరో:  శావణ శుక్రవారంతో పాటు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగర వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం వర లక్ష్మి వ్రతం సందర్భంగా మేయర్ తన నివాసంలో భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మి పండుగ సందర్భంగా ఎవ్వరైతే స్వచ్ఛమైన ఏకాగ్రత తో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వారందరికీ శుభం కలుగుతుందని నగర ప్రజలు అమ్మవారి అనుగ్రహం తో సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు మేయర్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News