Thursday, January 23, 2025

అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం: మేయర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండి పని చేస్తున్నారని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వార్షాల నేపథ్యంలో శనివారం మేయర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “ఈ ఐదు రోజులు ఎలా పని చేశామో.. అలాగే కొనసాగిస్తాం. అధికార యాంత్రంగం అప్రమత్తంగా ఉంది. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండి పని చేస్తున్నారు. పురాతన ఇళ్లలోని 135 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పురాతన ఇళ్ల మరమత్తులకు ఆదేశిలిచ్చాం. ఆన్ లైన్ లోనూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఏ ఫిర్యాదు అయినా కంట్రోల్ రూమ్ కు చేయండి. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News