Tuesday, December 3, 2024

యువతిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రేమించడంలేదని యువతిపై యవకుడు కత్తితో దాడి చేశాడు. యువతి చేతికి తీవ్రం గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం యువతిని హైదరాబాద్‌కు తరలించారు. ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు యువతి కళాశాలకు వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News