Wednesday, January 22, 2025

బాధితునికి అండగా ఉంటా: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

దుబ్బాక : మిరుదొడ్డి మండల పరిధిలోని దర్మారం గ్రామ శివారులో కొద్ది రోజుల క్రితం పాతబావిని మట్టితో నింపుతున్న క్రమంలో ట్రాక్టర్ బావిలో పడ్డ సంఘటనలో గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గల్ల దుర్గయ్యను బుధవారం మెదక్ ఎంపీ సిద్దిపేట జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అద్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ పరంగా బాధితునికి అండగా ఉంటానని వారి కుటుంబీకులు ఆదైర్య పడవద్దని భరోసా కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News