Monday, December 23, 2024

మెదక్ ప్రెస్‌క్లబ్, భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

మెదక్ టౌన్: మెదక్ పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న ప్రెస్‌క్లబ్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణ పనులు గడువులోపే పూర్తి చేయాలని సంబందిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి ప్రెస్‌క్లబ్ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నరేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు కృష్ణ, చారి, ప్రెస్‌క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News