- Advertisement -
ఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది. తాము సాధించిన పతకాలు గంగానదిలో పడేస్తామన్నారు. మంగళవారం సాయంత్రం హరిద్వార్‌లోని గంగలో తమ పతకాలు పడేస్తామని హెచ్చరించారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లుఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ దాదాపు నెలరోజులుగా ప్రముఖ రెజ్లర్లు ఫొగాట్, సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునీయా తదితరులు రెజ్లర్లు చేస్తున్న ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read: తెలంగాణలో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయం: చండీగఢ్ జ్యోతిష్కుడు
- Advertisement -