Sunday, December 22, 2024

వైభవంగా కొనసాగుతున్న మేడారం మహాజాతర..(ఫోటోలు)

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ప్రారంభమైన మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాటు పూర్తి చేసింది. ఈ జాతర కోసం రూ.105 కోట్ల నిధులను సర్కార్ విడుదల చేసింది. మంత్రి సీతక్క మేడారంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనులను పర్యావేక్షిస్తున్నారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు మేడారం జాతర కొనసాగనుంది.

Medaram Jatara 2024 Photos

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News