Wednesday, April 2, 2025

మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ చెక్‌పోస్టు-కిష్ణాపూర్ మార్గంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, బైక్ ఢీకొని ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మేడ్చల్ మండలం రావల్‌కోల్ వాసులు బాను, హరికృష్ణగా గుర్తించారు. బొలెరో వాహనంతో తప్పిదంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’తో పరిచయం కావడం ఆనందం: హీరోయిన్ నూపుర్ సనన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News