Wednesday, January 22, 2025

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మేడ్చల్: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ 75 ఫిర్యాదులు అందాయి. జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి అధికారులను ఆదేశించారు.

Medchal Collector hold Prajavani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News