Wednesday, January 22, 2025

కీసరలో కారు బీభత్సం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. నాగారంలోని ఆర్‌ఎల్ నగర్‌లో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వాహనాన్ని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. అతివేగంమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News