Wednesday, January 22, 2025

టియుబ్ల్యూజె ఆధ్వర్యంలో మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సన్మానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కె.శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూడబ్ల్యూజె) సన్మానించింది. టియుబ్ల్యూజె రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో 31 జిల్లాల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News