Friday, November 22, 2024

ఆందోళన చేస్తున్న డాక్టర్లకు సుప్రీంకోర్టు సూచన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కోల్ కతా వైద్యురాలు హత్యాచారానికి గురికావడంతో దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆందోళన చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని సూచించింది. లేకుంటే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందని ప్రశ్నించింది. ‘‘మీ ఆందోళన కారణంగా పేదలు నష్టపోకూడదు. మీరు వెంటనే విధుల్లో చేరండి. మీరు విధుల్లో చేరిన తర్వాత మీ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తాం’’ అని చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News