- Advertisement -
హైదరాబాద్: నగరంలోని మెడికల్ సీట్ల పేరుతో మోసం జరిగింది. సైబర్ చీటర్స్ ఎంబీబీఎస్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామని నమ్మించి 20 లక్షల రూపాయలు కాజేశారు. దీంతో హైదరాబాద్ కి చెందిన ముగ్గురు విద్యార్థులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -