Tuesday, December 24, 2024

మంచిర్యాలలో ఎసిబి చిక్కిన అవినీతి తిమింగ‌లం…

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవినీతి తిమింగలం ఎసిబి అధికారులకు మంగళవారం పట్టుబడింది. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తూ ఈ మధ్య కాలంలో షఫీద్దీన్ రామగుండంకు బదిలీపై వెళ్లాడు. అక్కడ ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని సహకారంతో (టైపిస్ట్ రాజనర్సు) ద్వారా వాహన టెండర్ విషయంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. నేడు 10 వేల రూపాయలను లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News