Sunday, December 22, 2024

మెడికోవర్ ఆస్పత్రిలో దారుణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాదాపూర్‌ లోని మెడికోవర్‌ ఆస్పత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో జూనియర్‌ డాక్టర్‌ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందింది. చికిత్స జరుగుతుండగా బిల్లు కడితేనే ట్రీట్‌మెంట్‌ కొనసాగిస్తామని కుటుంబసభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చారు. బుధవారం ఉదయం నాగప్రియ కుటుంబసభ్యులు లక్ష రూపాయలు చెల్లించారు. ఇప్పటికే నాగలక్ష్మి కుటుంబ సభ్యులు మూడు లక్షలకు పైగా డబ్బులు కట్టారు.  రూ.లక్ష కట్టిన వెంటనే నాగప్రియ చనిపోయిందని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు కోసం మృతి వార్తను దాచిపెట్టారంటూ కుటుంబసభ్యుల ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News