Wednesday, January 22, 2025

మొక్కలు నాటిన సినీ నటి మీనాక్షి గోస్వామి

- Advertisement -
- Advertisement -

Meenakshi goswami Plants in Green India Challenge

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సినీ నటి మీనాక్షి గోస్వామి జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నరేంద్రనాథ్,నిర్మాత మధు,అలీ రేజా ముగ్గురికి మీనాక్షి గోస్వామి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News