Monday, December 23, 2024

బాహుబలి సమోసే ..పైగా పైసే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఓ బడా మిఠాయి దుకాణం వారు వినూత్న పోటీ పెట్టారు. చూడగానే నోరూరించే 12 కిలోల బరువైన భారీ సమోసను తయారు చేశారు. ఎవరైనా ఈ సమోసాను అరగంటలో తింటే రూ 71వేల నగదు బహుమతిని పట్టుకుని వెళ్లవచ్చునని ప్రకటించారు. లక్నోలోని మేరఠ్‌లో శుభంకౌశల్ స్వీటుషాపు నడిపిస్తున్నారు. ఎంతో కష్టపడి తాము రూపొందించే స్వీట్లు కారాలకు తగు గిరాకీ కోసం పలు చిట్కాలకు దిగే ఈ షాప్ వారు ఇప్పుడు బడేసమోసే పోటీపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News