- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : యాసంగి వడ్లను కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను చేపట్టేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ భేటీ అయింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన బిఆర్‌కెఆర్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌర సరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్‌సిఐకి అందజేసే ధాన్యం తదితర అంశాలను సమావేశంలో చర్చించారు.
- Advertisement -