Wednesday, January 22, 2025

వ్యవసాయాభివృద్ధికి చర్యలు

- Advertisement -
- Advertisement -

Meeting on Agricultural development

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో అటవీ, వ్యవసాయాభివృద్ధికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రంగా మారుతుందని ఎఫ్‌సిఆర్‌ఐ డీన్ ప్రియాంకవర్గీస్ అన్నారు. గురువారం ఎఫ్‌సిఆర్‌ఐలో సెంటర్ ఫర్ అగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ సర్వసభ్య సమావేశం జరిగింది. అధ్యయన, పరిశోధన, శిక్షణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షురాలు, డీన్ ప్రియాంక వర్గీస్ మాట్లాడారు. సమావేశంలో ప్రొఫెసర్ మమత, డాక్టర్ రీజా ఎస్, డాక్టర్ ప్రియా, చిరంజీవి, శ్రీనివాస్,అధ్యాపకు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News