Tuesday, December 24, 2024

అభివృద్ధి పనులపై సమావేశం

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: గ్రేటర్ వరంగల్‌లోని 38వ డివిజన్‌లో జీడబ్లూఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లతో స్థానిక కార్పోరేటర్ బైరబోయిన ఉమ దామోదర్ యాదవ్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పడమర కోట కార్పోరేటర్ ఆఫీస్‌లో వాటర్ సప్లై, సీసీ రోడ్లు, సీసీ డ్రైయిన్స్, డెవలప్‌మెంటు వర్క్‌పై అధికారులతో సమావేశమై డివిజన్ అభివృద్ధి, జరుగబోయే రూ. 6 కోట్ల అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఈ సారంగం, ఏఈ సౌజన్య, వర్క్ ఇన్‌స్పెక్టర్ శరత్, పుల్ల రాజు, కాంట్రాక్టర్లు పూజారి శ్రీనివాస్, సమ్మారావు, ఉర్సు మల్లయ్య, రాంబాబు, లైన్‌మెన్ రాజేష్, జవాన్ కుమారస్వామి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News