Thursday, January 23, 2025

మార్చి 6న నదుల అనుసంధానంపై సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నదుల అనుసంధానంపై మార్చి 6న కీలక సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఈ దఫా సమావేవాన్ని నిర్వహించేందకు హైదరాబాద్‌ను వేదికగా నిర్ణయించింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో భాగస్వామ్య రాష్ట్రాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించనున్నారు. ఎన్‌డబ్యుడిఏ డైరెర్టర్ భూపాల్‌సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, చత్తిష్‌గఢ్ ,మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి నీటిపారుదల శాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News