Friday, December 20, 2024

నేడు మెగా డెయిరీ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: గురువారం తెలంగాణ విజయ ఫెడరేషన్‌కు చెందిన మెగా డెయిరీని మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద మెగా డెయిరీ నిర్మాణం చేపట్టనున్నారు. 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో మెగా డెయిరీ నిర్మాణం చేపడుతారు. దేశంలోనే అత్యాధునిక, పూర్తి స్థాయి ఆటో మీషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టనున్నారు. రోజుకు లక్ష లీటర్ల టెట్రా పాల ఉత్పత్తి చేసేలా మిషనరీ ఏర్పాటు చేయనున్నారు. నెల 30 టన్నుల వెన్న, పది టన్నుల నెయ్యి ఉత్పతి చేసేలా మిషనరీ ఏర్పాటు చేయనున్నారు.

Also Read: బస్సు బోల్తా ఘటనలో 21 మంది మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News