Sunday, April 20, 2025

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎపి ప్రభుత్వం. ఆదివారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు ఈమేరకు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఇక, మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ ద్వారా విడుదల చేశారు. ఏప్రిల్‌ 20 మే 15 అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మే 30 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. జూన్‌ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News